సంవర్గ
మానాలను గూర్చి తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రశ్న వేసుకొందాం
2
ను ఎన్ని సార్లు గుణిస్తే 8 వస్తుంది? 3
సార్లు. దీన్ని ఘాతాంక(exponent) రూపంలో వ్రాస్తే 23=8
ఇందులో
2 ను భూమి(base) అని అంటారని మనకి తెలుసు. ఇపుడు 3 ను
2 భూమికి 8 యొక్క సంవర్గమానం అంటాము. దీన్ని logarithm అని చదువుతాము Log అనే
సంకేతంతో సూచిస్తాము.
log2(8) = 3
ఇదే
విధంగా
3ను
ఎన్ని సార్లు గుణిస్తే 81 వస్తుంది? 4 సార్లు. దీన్ని
ఘాతాంక రూపంలో వ్రాస్తే 34=81
ఇందులో
3 భూమి. ఇపుడు 4 ను 3 భూమికి
81 యొక్క సంవర్గమానం అంటాము. దీనిని వ్రాయాలంటే
అని వ్రాస్తాము.
log3(81) = 4
10
ని ఎన్ని సార్లు గుణిస్తే 100000 అవుతుంది
?
5 సార్లు. దీన్ని ఘాతాంక రూపంలో వ్రాస్తే 105=100000
ఇందులో
10 భూమి. ఇపుడు 5 ను 10 భూమికి 100000
యొక్క సంవర్గమానం అంటాము. దీనిని వ్రాయాలంటే
log10(100000) = 5
అని వ్రాస్తాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి